అనుపమ పరమేశ్వరన్ రామ్ చిత్రం లో!

ఉన్నది ఒక్కటే జిందగి లో కలిసి నటించిన అనుపమ మరియు రామ్ మళ్ళి జత కట్ట బోతున్నారు.. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం లో రాబోతున్న ఈ మూవీ పైన బారి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ కి హీరోయిన్ గా ఎవరిని అనుకోలేదు.. కాని రీసెంట్ గా వచ్చిన సమాచారం ప్రకారం త్రినాధ రావు దర్శకత్వం లో అనుపమ మెయిన్ హీరోయిన్ గ రామ్ చెంతన మళ్ళి కనపడబోతుందంట..వారి మొదటి ప్రాజెక్ట్ అయిన ఉన్నది ఒక్కటే జిందగీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిప్పంటీంచలేక పోయింది.. కాని వారి మద్య ఉన్న కెమిస్ట్రీ మరియు వాళ్ళ పైర్ ని ప్ర్యక్షకులు ఆదరించారని చెప్పుకోవచ్చు..

అంతే కాకుండా చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు దీనిని నిర్మిచాబోతునట్లు సమాచారం.. మళ్ళి దిల్రాజు విల్లిదరితో కలిసి ఒక మేజిక్ ని క్రియేట్ చేయబోతున్నాడు.. అని సినీ వర్గాల చర్చ.. అనుపమ పాత్ర దీనిలో చాల ముఖ్యమైనది అని అంతే కాకుండా చాల పాజిటివ్ పాత్ర అని సినిమా యూనిట్ చెబుతోంది.. అనుపమ ఈ సినిమాలో చేసే ఈ పాత్ర వల్ల స్క్రిప్ట్ కి డిమాండ్ ఎక్కువ అవుతుంది అని సినీ బృందం బావిస్తుంది.. అంతే కాకుండా ఇంతకు ముందు బ్లాక్ బస్టర్ అయిన శతమానం భవతి సినిమా నుండి మళ్ళి ఇంత త్వరగా దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయడానికి అనుపమకి ఎక్కువ రోజులు కూడా పట్టలేదు అని చెప్పుకోవచ్చు..

SHARE