అవి ట్వీట్లు కావంట భరత్ అనే నేను డైలాగ్స్ అంట…

భరత్ అనే నేను మహేష్ బాబు ఫాన్స్ ఈగర్ గా వైట్ చేస్తున్న సినిమా ఇది.. దేని మీద బారి ఆశలు ఉన్నాయి.. ఎందుకంటే మహేష్ మరియు కొరటాల కాంబినేషన్ లో వచ్చే రెండవ సినిమా భరత్ అనే నేను మొదటి సినిమా శ్రీమంతుడు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం తో మహేష్ ఫాన్స్ కి ఈ సినిమా మీదా కూడా చాలా ఆశలు పెరిగాయి.. అసలు నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా మీద ఉన్న హోప్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి.. అంతే కాదండోయ్..

ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా చేయబోతున్నాడని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.. అయితే రీసెంట్ గా ఈ సినిమా డైరెక్టర్ అయిన కొరటాల శివ చేసిన ట్వీట్ తో అందరూ షాక్ అయ్యారు.. అసలు ఇన్ని రోజులు నేను పెట్టిన ట్వీట్స్ అన్ని డైలాగ్స్ అంటూ షాక్ ఇచ్చారు.. అసలు ఆ ట్వీట్స్ ఏంటి కొరటాల ఎం అన్నాడో మిరే చూడండి…

SHARE