ఆయనలో సగం కూడా చేయలేను.. సాయి పల్లవి తో గొడవ ఏంటి!

సాయి పల్లవి తో నాని కి గొడవ అయింది అని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నాని ఆ గొడవ గురించి బయట పెట్టాడు. అసలు ఎవరితో ఎవరికి గొడవ జరిగింది అని అడిగాడట. అసలు నేను తనాథ్ఓ ఎందుకు గొడవ పడతాను అని అన్నాడు. మరి ఈ గొడవ గురించి సోషల్ మీడియాలలో ఎందుకు అంత పాపులర్ చేశారు. అసలు నిజంగానే గొడవ జరిగిందా.

అనే విషయాన్ని బయటపెట్టాడు నాని. అయితే గొడవ అంటూ ఏమీ లేదు అని అలా వీళ్ళే క్రియట్ చేశారు అని చెప్పుకొచ్చాడు నాని. అసలు సాయి పల్లవి చాలా మంచి అమ్మాయి అని ఎప్పడు కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేది అని తాను మంచి అమ్మాయి అని చెప్పాడు మన నాని. మరి సోషల్ మీడియాలలో ఇంత రచ్చ ఎందుకు చేసారో అర్థం కాలేదు. ఏది ఎం అయినప్పటికీ నాని కి సాయి పల్లవి కి ఈ సినిమాతో మంచి రిలేషన్ ఏర్పడింది.

మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియోను చూడండి. మీ కామెంట్స్ ని మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి.

SHARE