ఆ డ్రెస్ వేసుకొని కీర్తిసురేష్ తన పరువుని ఎలా పోగొట్టుకుందో తెలుసా!

ఆజ్ఞతవాసి మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొన్న జరిగిన ఆజ్ఞతవాసి ఆడియో ఫంక్షన్ లో కీర్తి సురేష్ డ్రెస్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఎం జరిగింది అని విషయం లోకి వెళ్తే.

కీర్తి తమిళ్ హీరోయిన్ అయిన తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు లేకుండా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో అయితే ఈమె ఫాలోయింగ్ తక్కువ ఉండదు. “నేను శైలజ” మూవీ నుండి అందరిని మెప్పిచ్చిన కీర్తి “నేను లోకల్” సినిమాతో అందరిని ఆకట్టుకుంది. ఎదురు లేకుండా టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకొని, ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఈ అమ్మడు సొంతం చేసుకుంది. ఈ సినిమా చేస్తుంది అని తెలిసిన తరువాత ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. అయితే పాపం దాన్ని కాపాడుకోలేక పోయింది మన కీర్తి.

మొన్న ఆజ్ఞతవాసి ఆడియో ఫంక్షన్ కి వేసుకున్న డ్రెస్ గురించే ఈ చర్చ అంతా అసలు నిజంగా తాను కీర్తి నా అనేలాగా తయారు అయ్యింది మన ముద్దుగుమ్మ. అంతే కాకుండా ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ లో తెలుగులో మాట్లాడింది కీర్తి అయితే ఇదంతా బాగానే ఉంది కాని అసలు తన డ్రెస్ చూసి ఆశ్చర్య పోయారు తన ఫాన్స్ అందరూ అసలు ఎప్పుడు క్యూట్ గా తయారు అయ్యే కీర్తి ఒక చైనీస్ పాప లాగా తయారు అవ్వడం చూసి అందరూ షాక్ అయ్యారు. మీరు కూడా ఒక లుక్ ఎస్కోండీ.

SHARE