కత్తిపై కోడిగుడ్లతో దాడి… పవన్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ లో మునుపెన్నడు లేని విదంగా ఒక వివాదం అందరిని కలవర పెడుతుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరియు కత్తి మహేష్ వివాదం ఇప్పుడప్పుడే చల్లారే లాగా కనిపించడం లేదు.. గత రాత్రి కత్తి మహేష్ పైన కోడిగుడ్డ్ల దాడి జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. మొదట మాటలతో మొదలయిన గొడవ ఇప్పుడు దాడులు చేసేంత వరకు వెళ్లిందని.. ముందు ముందు ఎం జరుగుతుందో అని టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ వివాదం లో పవన్ జోక్యం చేసుకోనవసరం లేదు అని.. ఇప్పటి వరకు అభిప్రాయ పడ్డ సినీ ప్రముఖులు కోడిగుడ్ల దాడి అనంతరం మరో విదంగా అనుకుంటున్నారు.

పవన్ జ్యోక్యం చేసుకుంటేనే ఈ వివాదం సద్దుమనుగుతుందని టాలీవుడ్ సెలబ్రిటీలు అనుకుంటున్నారు.. కత్తి మహేష్ పైన కోడిగుడ్లతో దాడి జరిగిందని పవన్ వరకు తెలిసిందంట ఈ విషయం..అయితే ఈ వ్యవహారం లో పవన్ తీవ్రంగానే స్పందిన్చాడట. ఇప్పటి వరకు అగ్నతవాసి సినిమా వ్యవహారాలతో బిజీ గ ఉన్న పవన్ ఇక మీదట కత్తి మహేష్ విషయం పైన ద్రుష్టి పెట్టాలని భావించడంట. ఈ గొడవలో తన అభిమానులు ఉండటం తో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. వివాదాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడట. తానూ శాంతి యుతంగా ప్రయత్నాలు చేస్తున్న టైం లో ఈ కోడిగుడ్ల దాడి జరగడం పవన్ ని అసహనానికి గురి చేసిందని సమాచారం..

SHARE