కత్తి వివాదం పై పవన్ ఫాన్స్ కు లేఖ..

పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ ఈ రెండు పేర్లు ఇప్పుడు మీడియాలో సంచలనాలు గా మారాయి. కత్తి మహేష్, పవన్ పైన చేసిన కామెంట్స్ కి పవన్ ఫాన్స్ చేసిన భీభత్సం అందరికి తెలిసిందే.. కొన్ని నెలలుగా అందరూ వైట్ చేసేది.. ఈ సమస్య పరిష్కారం కోసం మాత్రమే.. అయితే మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ఆజ్ఞతవాసి సినిమా ఎం అయిందో అందరికి తెలుసు అయితే ఆ సినిమా పైన కామెంట్స్ చేసి.. అంతే కాకుండా పవన్ ని పట్టుకొని వాడు విడు అని దూషించి సెల్ఫీ వీడియో అప్లోడ్ చేసిన అబ్బాయిని చితకబాదారు పవన్ ఫాన్స్.. అయితే చిన్న సెల్ఫీ వీడియో తీసినందుకే పవన్ ఫాన్స్ ఆ అబ్బాయిని అంతగా కొడితే మరి డైలీ ఒక్క ఛానల్ లో కాకుండా చాలా చానెల్స్ లో పవన్ గురించి కామెంట్స్ చేస్తూ పవన్ ని విమర్శిస్తూ ఉన్న కత్తి మహేష్ ని ఎం చేయలేరా అని అనుకునే లోపే..

ఒక సంఘటన జరిగింది.. అదేనండి మొన్న టీవీ9 స్టూడియో నుండి కొండాపూర్ కి వెళ్తున్న కత్తి మహేష్ పైన కోడి గుడ్ల దాడి.. ఇద్దరు యువకులు కలిసి తనను దాడి చేశారని తనను ఎదో చేయబోయరని కేస్ ఫైల్ చేసాడు మన కత్తి మహేష్ అసలు చేసింది నిజంగా పవన్ ఫాన్స్ ఆ అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. నిన్న సాయంకాలం వరకు కానీ దానికి తెర దించుతూ నిన్న ఇద్దరు యువకులు టీవీ స్టూడియోలో తామే ఆ దాడి చేసినట్టు ఒప్పుకున్నారు.. అయితే ఈ విషయం తెలిసిన పవన్ మాత్రం ఫాన్స్ కి ఒక లేఖ రసాడంట.. అసలు ఆ లేఖ ఏంటి దానిలో ఎం ఉంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి…

SHARE