గొప్ప యాక్టర్ కానీ ఎం లాభం!

కమల్ హాసన్, కె బాలచందర్ లాంటి వాళ్ళు సినిమాలకు దిగ్గజాలు. వారితో ఆహా అనిపించుకోవడానికి చాలా మంది హీరోలు ప్రయత్నిస్తు ఉంటారు. ఇలాంటి దిగ్గజాలు సామాన్యంగా ఎవరిని పొగడరు. అవకాశాలు ఇవ్వరు కానీ ఇచ్చారంటే అది వాళ్ళ పూర్వ జన్మ సుకృతం అనే చెప్పుకోవాలి. అలా కె బాలచందర్, కమల్ హాసన్ చేత మెప్పు పొందిన నటుడు.

అతను ఎవరో కాదండి.. కన్నడ నటుడు “రమేష్”. ఈయన నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లేయర్ గా మరియు స్క్రిప్ట్ రైటర్ గా అబ్బో చెప్పాలంటే మాటలు సరిపోవు. అన్ని విద్యలు నేర్చుకున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇక కన్నడ, తమిళంలో బాగా పెరు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు, మలయాళం, హింది భాషల్లో కూడా గుర్తింపు పొందారు. అబ్బో కమల్ హాసన్ తో ఆయన చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతే కాకుండా ఆయన చేసిన సినిమాలకి అవార్డులు వచ్చాయి.

K. balachandar

ఇంకేముంది కె బాలచందర్ ఈయనను ఆయన భాగస్వామి గా చేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో లో చాలా సినిమాలు చేశారు. అంత ఎందుకు మన తెలుగులో మన మెగాస్టార్ చిరంజీవి నటించిన “నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ” “రుద్రావిన” సినిమా కొండ కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిందే. ఇలా రమేష్ కూడా తెలుగు ప్రైక్షకులకు పరిచయం అయ్యాడు. “సాగర సంగమం” షూటింగ్ అప్పుడు కమల్ కి పరిచయం అయ్యాడు రమేష్. అదే ఆయన జీవితాన్ని పెద్డ మలుపు తిప్పింది.

Kannada Actor Ramesh

కమల్ హాసన్ తో “పంచతంత్రం”, “ముంబై ఎక్స్ప్రెస్” వంటి సినిమాలు చేశారు. ఈయన తీసిన గుమలే సినిమాకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక తెలుగులో కూడా చాలా సినిమాలు చేసారు ప్రతి ఒక్క స్టార్ తో ఒక్కొక్క సినిమా చేసిన ఖ్యాతి ఈయనకు దక్కుతుంది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో చూడండి.

SHARE