చప్పట్ల కోసం కాదు నా జీవితం మీకే అంకితం..

పవన్ కళ్యాణ్ ఈ పేరు చేపుతేనే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఇంకా ఫాన్స్ ని అయితే ఎవరు ఆపలేరు.. అయితే రీసెంట్ గా పవన్ సినిమాలు చేయకుండా తన రాజకీయ జీవితం పైన ఎక్కువ ద్రుస్తిని పెడుతున్నారు.. అయితే పవన్ జనసేన స్టార్ట్ చేసిన అప్పటి నుండి తన క్రేజ్ విపిరితంగా పెరిగింది.. పదవుల కోసం కాదు ప్రజల కోసం రాజకీయాల లోకి వచ్చాను అన్న మాటను నిజం చేసుకునే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.. 

అదేంటో ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది..

 

SHARE