చిరంజీవి కొడుకు అంటే ఎంటో నిరూపించాడు రామ్ చరణ్

రాంచరణ్ రంగస్థలం మూవీ షూట్ లోని విషయాలని సుకుమార్ పంచుకున్నారు.. అసలు షూట్ లో ఎవరెవరు ఎలా ఉన్నారో ఎలా బెహేవ్ చేశారు అనే వాటి గురించి మాట్లాడారు.. ముఖ్యంగా మన రాంచరణ్ ఎలా ఉండే వాడో పూస గుచిన్నట్టు చెప్పుకొచ్చారు.. మన సుకుమార్.. అసలు పైకి అలా కనిపించే రామ్ అసలు ఇంత సింపుల్ గా ఉంటాడు అనే ఎవ్వరు నమ్మరని చెప్పుకొచ్చారు మన సుకుమార్.. పైకి అలా ఉన్న రాం మనసు మాత్రం మంచిది అని చెప్పాడు.. అసలు దీని సంగతి ఏంటి అసలు రామ్ చరణ్ గురించి సుకుమార్ ఎం అన్నాడో తెలుసు కోవాలంటే.. ఈ వీడియో చూడండి…

SHARE