జతకట్టనున్న సాయి ధరంతెజ్, అను ఇమ్మనుఎల్

రెజినా, లావణ్య త్రిపాటి, రాకుల్ ఇలా పెద్ద తారగణం తో కలిసి నటించిన.. సాయి దరమ్ తేజ్ కొత్తగా అను ఇమ్మనుఎల్ తో జత కట్టనున్నాడు.. రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్ గా చేసిన అను ఇప్పుడు సాయి తో కలిసి చేయడానికి నిశ్చయించుకుంది.. అయితే మలయాళ బ్యూటీ అయిన అను ఈ సినిమాలో లో హాట్ డాట్ కానుదంట.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి దర్శకత్వం గోపీచంద్ మలినేని చేయబోతున్నడంట. ఈ సినిమాలో అను ఒక్కటే హీరోయిన్ కాదంట మరియు ఈ సినిమాలో అను కి పోటిదారుగా ఇంకో హీరోయిన్ ని వెతికే వేటలో పడ్డట్టు చెపుతుంది చిత్ర బృంద మూలం..

అలాగే సాయి ధరం తేజ్ లాంటి యువకులకు వారి వయసు కలిగిన హీరోఇన్లు మరియు మంచి పోటి ఇచ్చే హీరోయిన్లు మాత్రమే కావాలని నిర్నయిచుకున్నారంట చిత్ర బృందం.. అంతే కాకుండా మాలి వుడ్ లో తన అందం తో అక్కడ టాప్ హీరాయింలలో అను కూడా ఒకటి అవ్వడం అందులోను టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో నటించడం తనకి బాగా కలసి వచ్చాయి..

SHARE