జైలు నుండి న్యూడ్ వీడియోలు కానిస్టేబుల్స్ తో కలిసి డిన్నర్లు ఇది మౌనిక బేడీ జైలు జీవితం

మౌనిక బెడి అంటే తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఆవిడ.. అయితే ఒక తప్పు వలన తానూ జైలుకి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆవిడా గురించి తాజాగా ఒక వివాదం బయటకు వచ్చింది. అసలు మౌనిక జైల్లో ఎం చేసింది.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆవిడా విషయాలు మళ్ళి ఇప్పుడు మీడియా ఎందుకు బయటకు తీసింది అసలు ఏమి జరిగింది అని అనుకుంటున్నారా… మీకు గనక ఈ విషయాలు తెలిస్తే పక్క షాక్ అవుతారు…

ఒక హీరోయిన్ ని కలవాలని వాళ్ళతో ఒక్క సేల్ఫీ అన్న తెసుకోవాలి అని మనలాంటి సాధారణ ప్రజలు అనుకుంటారు కాని బాగా డబ్బున్న వాళ్ళకి మరియు బాగా పేరున్న వాళ్ళకి వాళ్ళని కలవడం వారితో ఫోటోలు దిగడం చాల సులువు.. అయితే ఇక్కడ సీన్ మాత్రం డిఫరెంట్… ప్రజలని కాపాడాల్సిన వల్లే తప్పులు చేస్తే… అసలు ప్రజలకి నీతులు నేర్పే వల్లే వాటిని పాటించకపోతే సరిగ్గా ఇదే జరిగింది మౌనిక ఉన్న జైల్లో..  అక్కడ ఉన్న కనిస్టేబుల్లు అడిగి మరి తన జైలు దగ్గర డ్యూటీ వేపించుకునే వారంటా మరియు తనకి ఇష్టమయిన భోజనం ని 3 స్టార్ హోటల్ నుండి తెప్పించుకొని మరి డిన్నర్ చేసే వాళ్ళంతా.. అయితే భోగాలు అనుభవిస్తూ మంచిగా సాగుతున్న జైలు జీవితం లో పరువు పోవాల్సిన సంగటన ఏర్పడిందంట.. ఒక అమ్మాయి కి ప్రైవసీ ఎంత ముక్యమో అందరికి తెలుసు.. పచ్చిగా చెప్పాలి అంటే మౌనిక న్యూడ్ వీడియోలు తీసి నెట్ లో పెట్టారంట అక్కడ వాళ్ళు పోలీసులే ఇలా చేస్తే ఎలా అంటూ ప్రస్నిస్తే తాము ఈ పని చేయలేదని తానె కావాలని తిపించుకుందని చెప్పారు అక్కడ వాళ్ళు.. ఎదైమయినప్పటికి గవెర్నమెంట్ మాత్రం అలా చేసిన వాళ్ళని సస్పెండ్ చేసింది ఒక గవర్నమెంట్ జైలు లోనే ఇలా జరిగితే ఇక బయట జనలా పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు పబ్లిక్.. 

SHARE