తమన్న మీద చెప్పు విసిరిన అభిమాని..

టైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. నిజంగా షాక్ అవ్వాల్సిన విషయమే ఇది ఎందుకంటే ఒక మంచి పేరున్న హీరోయిన్ కి ఇలా జరగడం విశాదకరమే.. అసలు ఎం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేవి మీ ప్రశ్నలు అయితే ఇవిగోండి సమాధానాలు.. తమన్న భాటియా బాహుబలి సినిమా ద్వార వరల్డ్ ఫేం వచ్చిన హీరోయిన్స్ లో తానూ ఒక్కటి ప్రస్తుతం చాల మూవీ ప్రాజెక్ట్స్ తో అటు టాలీవుడ్ లో మరియు బాలీవుడ్ లో చాల బిజీ గా ఉంది తమన్న.. ఇదంతా బాగానే ఉంది కాని ఈ చెప్పు గోల ఏంటి అంటారా..

హైదరాబాదులోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన తమన్న భాటియా గోరా అవమాన పాలయింది.. తానూ ఫాన్స్ తో మాట్లాడుతూ ఉండగా తానూ అల తన ఫాన్స్ కి చేయి చూపిస్తూ ఉండగా.. తన మీదకి చెప్పును విసిరాడు ఒక స్టూడెంట్.. పోలిసుల కథనం ప్రకారం కరిముల్ల అనే ముషిరాబాద్ B TECH స్టూడెంట్ తమన్న స్టోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుండగా.. తమన్న పైన చెప్పును విసిరాడు.. అయితే లక్కీ గా ఆ చెప్పు తమన్న కి తగలలేదు అని స్టోర్ లో పని చేస్తున్న ఒక వ్యక్తికి తగిలింది అని చెప్పుకొచ్చారు.. కేసు దర్యాప్తు కొనసాగుతుంది..

SHARE