తల్లిదండ్రులు చనిపోయాక స్టార్ హీరో పరిస్థితి భిక్షాటన చేసే వరకు వచింది!

2004 Premisthe Movie

సినిమా ప్రపంచం అందమైన రంగుల లోకం అని, దాంట్లో అడుగుపెడితే స్వర్గం అని చాలా మంది అనుకుంటూ వుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. సేటిల్ అయిన వాళ్ళ సంగతేమో కానీ అవకాశాల కోసం తిరిగే వల్ల పరిస్థితి మాత్రం అసలు ఉహించనిది.

కానీ ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన యువ నటుడికి ఈ పరిస్థితి వస్తే. అదే జరిగింది ఒక యువ నటుడికి కాలం కలిసి రాక గుడి మెట్ల దగ్గర భిక్షాటన చేయడం చాలా బాధాకరం. అతడిని చూసి గుర్తు పట్టిన ప్రజలు అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది అని విచారణ వ్యక్తం చేస్తున్నారు. చెన్నే లో అతని గురించి ఎవరిని అడిగిన చెప్పేస్తారు.

2004 లో వచ్చిన “ప్రేమిస్తే” సినిమా ఎంత పెద్ద హిట్టో ఎవరికి చెప్పనవసరం లేదు. భరత్, సంధ్య జంటగా నటించిన ఈ సినిమా సంచలనం స్రుష్టించింది. ఆ సినిమాలో పళ్ళు బాటు అనే యువ నటుడు ఒక ప్రత్యేక పాత్ర పోషించాడు. ఆ సినిమాలో హీరోయిన్ ని తీసుకొని లేచిపోయే క్రమం లో భరత్ తన స్నేహితుడి వద్దకు వెళ్తాడు. ఆ కథలో విరుంచిక పేరుతో హీరో గా నటిస్తా ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి సి. ఏం అవుతా అన్న డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Pallu Babu

అయితే ప్రేమిస్తే సినిమా తరువాత తనకి ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు. మాములు గా హిట్ సినిమాలో నటించిన వారికి అవకాశాలు మరిన్ని లభిస్తాయి. కానీ తన దురదృష్టవశాత్తు పళ్ళు బాబు కి ఆ తరువాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో ఎం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొన్నటివరకు ఆదుకున్న తల్లిదండ్రులు వెంట వెంటనే చనిపోవడం తో పళ్ళు బాబు పరిస్థితి దయనీయంగా మారింది.

SHARE