తెలుగులో ఒక్క దెబ్బకు కనుమరుగయ్యింది.. బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది!

చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రమె వాళ్ళ పేరుని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలా చేసిన వాళ్ళు అందరూ ఎదో ఒక రోజు తమ కలలను నిలబెట్టుకుంటారు. కానీ ఎంత కష్టపడ్డ ఇండస్ట్రీలో నిలబడటం మాములు విషయం కాదు. అది మన తెలుగు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే విషయం పక్కా ఉండాలి.

ఇలా మంచు మనోజ్ నటించిన పోటుగాడు సినిమాలో హీరోయిన్ టాలీవుడ్ లో పెరు సంపాదించక పోయిన. బాలీవుడ్ లో మాత్రం సంచలనం సృష్టించి ప్రతి ఒక్క స్టార్ తో శభాష్ అనిపించుకుంటుంది. తెలుగులో ఎక్కువ సినిమాలు తీయలేదు. కాబట్టి ఈ హీరోయిన్ మీ గుర్తు పట్టడానికి చాలా టైం ఏ పడుతుంది. కానీ ఒక్కసారి ఈ వీడియో చూస్తే అసలు మేటర్ ఎంటో మీకే అర్థం అవుతుంది.

మీ విలువైన సందేశాలను కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.

SHARE