నాని ఒక వేస్ట్ ఫెల్లో అనేసిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో!

టాలీవుడ్ యువ కథానాయకుడు నాని కి తమిళ హీరో సిద్దార్థ్ కి మంచి స్నేహనుబందం ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం సిద్దార్థ్ తెలుగు సినిమాలో చేయకపోయిన సొంత గడ్డ పైన సినిమాలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడు సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరి హీరోల స్నేహం ఈ నాటిది కాదు. బొమ్మరిల్లు సినిమా తర్వాత మంచి హిట్ తెలుగులో అందుకోలేక పోయిన సిద్దు ఇమేజ్ మాత్రం టాలీవుడ్ లో తగ్గలేదు.

“గృహం” సినిమాతో మళ్ళి సిద్దు టాలీవుడ్ లో రి ఎంట్రి ఇస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా మొన్న రిలోజ్ అయిన నాని సినిమా ఆశించిన అంత ఫలితాలు ఇవ్వలేదు. సో నాని నిర్మాతగా ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమాని తెరకేక్కిన్చాబోతున్నాడు. అయితే అ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి క్రాజే ని సొంతం చేసుకుంది. ఆ సినిమా గురించి నాని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ సినిమాలో నటించాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వాళ్ళ సినిమాలో నేను ఒక ప్రత్యక పాత్రలో నటించబోతున్నాను అని ట్వీట్ చేసాడు. అయితే అ ట్వీట్ కి అందరు పాజిటివ్ గా కామెంట్స్ ఇచ్చిన ఒక సిద్దు మాత్రం ఇలా అనేసాడు.

దీనిపై సిద్ధు స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ – బృందం గురించి గొప్ప విషయాలు విన్నాను. తొందరగా సినిమా విడుదల చేయి సోదరా’’ అన్నాడు.ఇదిలా ఉంటే.. ఓ అభిమాని సిద్ధును ఈ సినిమాలో మీరు కూడా నటిస్తున్నారా అని అడిగాడు. బదులుగా సిద్ధు.. ‘‘నేనూ చెయ్యాలనే అనుకున్నా.. కానీ ఆ నిర్మాత వేస్ట్ ఫెలో. నన్ను రిజెక్ట్ చేశాడు’’ అని చమత్కరించాడు. దీనిపై నాని ఏమీ స్పందించలేదు. నానిని వేస్ట్ ఫెలో అనేశాడంటే సిద్ధుకు.. అతడికి ఎంత మంచి స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు.

SHARE