నాని ప్రమాదంలో పళ్ళు కోల్పోయాడ..?

నాని ప్రమాదంలో పళ్ళు కోల్పోయాడ..?

మొన్న నాని కారుకి ఆక్సిడెంట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే.. తన కారు డ్రైవర్ నిర్లక్షం వాళ్ళ ఇదంతా జరిగింది అని చెప్పారు.. మరి కొందరు అయితే కారు డ్రైవ్ చేసింది డ్రైవర్ కాదు నాని నే అని కొద అన్నారు.. కారులో నాని మరియు తన తండ్రి మాత్రమే ఉన్నారని.. ఆక్సిడెంట్ అయ్యాక తప్పించుకోవడానికి తన డ్రైవర్ ని పిలిచి తన డ్రైవర్ ఏయ్ ఆక్సిడెంట్ చేసారు అని చెప్పమన్న్నారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి..

ఏది ఎం అయినప్పటికీ ఈ ఆక్సిడెంట్ రోడ్ నెంబర్ 45 లో జరిగింది.. డ్రైవర్ నిర్లక్షం వలన నాని కారు కరెంట్ పోలు ని డి కొట్టింది.. అయితే తనకు ఏమి కాలేదని.. కొన్ని కొన్ని చిన్న చిన్న దెబ్బలతో బయట పడ్డాను అని నాని తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.. అయితే మూలం నుండి వచ్చిన వార్తల ప్రకారం ప్రమాదంలో నాని తన ఒక పన్నును కోల్పోయారని తెలుస్తుంది.. ఏది ఎం అయినప్పటికీ చిన్న చిన్న దెబ్బలతో బయట పడినందుకు ఫాన్స్ అందరు ఉపిరి పీల్చుకున్నారు..

SHARE