నిహారికని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారో చెప్పేసిన అల్లు అరవింద్!

నిహారిక పెళ్లి విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రతి ఒక్కరు నిహారిక పెళ్లి ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు. అయితే మొన్నటి వరకు వచ్చిన వార్తలు నిజం కాదు అని ప్రభాస్ తో నా పెళ్లి ఫిక్స్ కాలేదు అని ఎవరు ఎం చెప్పిన నమ్మకండి అని నిహారిక నిన్న ఇచ్చిన ఫేస్బుక్ లైవ్ లో చెప్పేసింది. కానీ చాలా వార్తలు ప్రభాస్, నిహారికల పెళ్లి సెట్ అయిపోయింది అని కృష్ణంరాజు గారు వెళ్లి మెగాస్టార్ తో మాట్లాడారని, పెళ్లికి అంతా సిద్ధం చేస్తున్నారు అని చాలా వదంతులు వచ్చాయి. అయితే విటన్నింటికి చెక్ పెట్టారు మన అల్లు అరవింద్.

రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, మా ఇంటి మహాలక్ష్మి ని వేరే ఇంటికి ఎలా పంపుతాం అని మాట్లాడారు. ఫస్ట్ లో ఎవరికి అర్థం కాకపోయినా, అల్లు అభిప్రాయం చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్య పోయారు. అసలు అల్లు అరవింద్ గారు ఆ ప్రెస్ మీట్ లో ఎం చెప్పారు అన్న విషయానికి వస్తే.

మా ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లోనే తిరగాలి కానీ బయట ఇంటికి ఎలా పంపుతాం. అల్లు శిరీష్ కి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన ఉంది అది ఇంకొన్ని రోజుల్లో ఆచరణ లోకి వస్తుంది. మేము నిర్ణయించుకున్న తరువాత ఏ విషయం అన్నది చెబుతాం కానీ అప్పటి లోపు వచ్చే వదంతులను నమ్మి మమ్మల్ని అవమనిచవద్దు. ఎవరు ఎం చెప్పిన ఎన్ని అనుకున్న జరిగే టైం వస్తే మేమె చెబుతాం అంటూ చెప్పుకు వచ్చారు. మన అల్లు అరవింద్.

మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియో ని చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.

SHARE