నిహారిక పెళ్లి గురించి అల్లు శిరీష్ ఎం అన్నాడో తెలుసా!

ప్రభాస్ తో నిహారిక పెళ్లి నిశ్చయం అయింది అని చాలా వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేసాయి. వాటిని చూసిన అల్లు అరవింద్ సహించలేక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, మా ఇంటి మహాలక్ష్మీ ని వేరే ఇంటికి ఎలా పంపుతాము? నిహారిక ని అల్లు శిరీష్ కి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన ఉంది. ఫామిలీ అంత కూర్చొని మాట్లాడుకున్న తరువాత ఏ నిర్ణయం అన్నది చెపుతాము అప్పటి వరకు వచ్చే వర్తలని నమ్మొద్దు అని చెప్పాడు.

ఇది ఇలా ఉండగా, అల్లు శిరీష్ మాత్రం ఈ విషయం గురించి పట్టించుకొనట్లు ఉన్న సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు షాక్ అయ్యి దీనికి సమాధానం చెప్పేసాడు. “కొత్త జంట” సినిమా అప్పుడు అల్లు శిరీష్ ని పెళ్లి గురించి అడిగితే ఇప్పటివరకు పెళ్లి అనే ఆలోచన లేదు. నాలుగు సంవత్సరాల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా అని చెప్పాడు. కానీ ఈ విషయం విన్న అల్లు శిరీష్ రెస్పాన్డ్ అవ్వక తప్పలేదు. అయితే మా నాన్న గారు చెప్పినట్టు చేస్తాం అంటూ సమాధానం ఇచ్చారు. మా ఇంటికి పెద్ద మా నాన్న మా నాన్న ఎం చెప్తే అది చేస్తాం అంటూ చెప్పాడు. ఒకవేళ మా నాన్న నిహారిక తో పెళ్లి ఫిక్స్ చేస్తే నాకు చెప్తే అప్పుడు నేను నా నిర్ణయం చెప్తాను అని చెప్పాడు.

ఇది ఇలా ఉండగా అటు అఖిల్ నిశ్చితార్థం క్యాన్సల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అఖిల్ పెళ్లి క్యాన్సల్ అవడానికి ఒక కారణం అంటూ చాలా వార్తలు వచ్చాయి. వాటిని ప్రూఫ్ తో సహా సోషల్ మీడియాలలో చూపించారు. అయితే మరీ నిజంగానే అఖిల్ పెళ్లి చేసుకోబోయిన శ్రియ భూపాల్ కు శిరీష్ కి ఎం అన్న సంబంధం ఉందా దాని వల్లనే అఖిల్ శ్రియ భూపాల్ తో నిశ్చితార్థం క్యాన్సల్ చేసుకున్నడా అని తెలియాల్సివుంది. ఒక వేళ అదే నిజం అయితే ఇప్పుడు నిహారికను ఎలా పెళ్ళి చేసుకుంటాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

SHARE