పవన్ కళ్యాణ్ పై చెప్పుతో దాడి.. దానికి పవన్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా…

పవన్ కళ్యాణ్ జనసేన స్టార్ట్ అయ్యింది.. అయితే మంచి ఫాలోయింగ్ మరియు మంచి పేరు కలిగిన వ్యక్తి గా పవన్ కి పేరు..అంతే కాకుండా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకోవాలని పవన్ చాలా కష్ట పడుతున్నారు.. వీటిలో భాగంగానే తాను ప్రజలలో భాగం కావాలి అని పర్యటనలు స్టార్ట్ చేశారు.. మొన్న కరీంనగర్ నిన్న ఖమ్మం ఇదంతా బాగానే ఉంది కాని..

మొన్న కొండగట్టు నుండి స్టార్ట్ అయిన పవన్ కి టైం బాగానే కలిసొచ్చింది.  అందరూ పవన్ నిఆహ్వానిస్తున్నారు.. అనుకునే సమయం కి ఒక దాడి జరిగింది.. అది పవన్ చుట్టూ తన సెక్యురిటి ఉండగానే.. దీనితో అందరూ అప్రమత్తం అయ్యారు.. అసలు పవన్ పైన ఎవరు దాడి చేశారు.. ఎందుకు దాడి చేశారు.. అలా ఎందుకు చేయాల్సివచ్చింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

SHARE