పవన్ – రేణులని కలపబోతున్న త్రివిక్రమ్!

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఆజ్ఞతవాసి. ఈ సినిమా పయిన అందరికి భారీ అసలు ఉన్నాయి. అయితె ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకోబోతుంది. అయితే పవన్ పాడిన పాట కూడా ఈ నెల 30 న రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే వచ్చిన క్రేజ్ చూస్తే చెప్పుకోవచ్చు, సినిమా పైన ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో. అనిరుధ్ మ్యూజిక్ తో ఇప్పటికే సంచలనం సృష్టించారు. అయితే అసలు రేణు, పవన్ కలవాడనికి, ఈ సినిమాకి ఉన్న లింక్ ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా. ఈ న్యూస్ వినగానే మేము అలాగే ఆశ్చర్యపోయాము.

అసలు విషయంలోకి వెళితే ఆజ్ఞతవాసి టైటిల్ ని వర్కింగ్ టైటిల్ గా పెట్టుకొని అదే టైటిల్ ని సినిమాకి ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిల్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందని, ఆ కారణం ఏంటో తెలిస్తే పవన్ ఫాన్స్ ఎగిరి గంతేస్తారని, సినీవర్గాలు చెబుతున్నాయి. ఆజ్ఞతవాసి అంటే పాండవుల కాలంలో అజ్ఞాతంలో ఉండి యుద్ధం చేసి మళ్ళీ వాళ్ల రాజ్యాలను ఎలా తిరిగి తెచుకున్నారో. అలాగే మన పవన్ కూడా కుటుంబ సమస్యలతో ఒకప్పుడు కుటుంబానికి దూరమయ్యడంట. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబం కోసం మళ్ళీ రేణుతో కలవనున్నారు. అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఎం అయినప్పటికీ ఇది మాత్రం నిజం అయితే ఫాన్స్ కి పండగే పండగ. త్రివిక్రమ్ కూడా పవన్, రేణులని కలిపినట్టే అని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

SHARE