పూరి కి ఈమె ఎవరో తెలీదు కాని ఆమె 4 కోట్ల విలువైన ఇల్లు ఇచ్చాడు…అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!

సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన పూరి ఇమేజ్ మాత్రం ఇప్పటికి తగలేదు. అదే సార్డర్మ్ మెయిన్టెన్ చేస్తున్నాడు. డ్రగ్స్ కేస్ లో ఇరుక్కున్న పూరికి మాత్రం పాపులారిటీ తగ్గలేదు. కేస్ విచారణలో ఉన్న ఇప్పుడల్లా తీర్పు వచేటట్టు కనిపించట్లేదు కాబట్టి పూరి బిందాస్ గా సినిమాలు తీసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పూరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో టాలీవుడ్ లో ఆశక్తికరమయిన చర్చలు జరుగుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం వరకు పూరి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఒక హీరోయిన్ వల్లే పూరి ఏకంగా నాలుగు కోట్లు నష్టపోయినట్టు చాలా మందికి తెలుసు. ఒకప్పుడు తన సినిమాలో నటించిన “ఆశ షైనీ” మోజులో పడిపోయిన పూరి ఆమె వల్ల ఏకంగా నాలుగు కోట్లు నష్టపోయాడు అని సినీ జనం ఇప్పటికి చెబుతూ ఉంటారు. కొన్ని రోజులు ఆశ తో సన్నిహితంగా తిరిగిన పూరి ముంబై ప్రాంతం లో నాలుగు కోట్లు విలువయిన ఒక ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చాడంట. 

ఒక్కపుడు బాలీవుడ్ సినిమాల్లో బిజిగా ఉన్న పూరి ముంబైలో ఇల్లు కొనుక్కొని ఉంటున్నాడు అని తన కుటుంబం భావించింది. ముంబైలో ఫ్లాట్ ఉంటే ఎప్పటికయినా పనికివస్తుంది అన్న కారణంతో కుటుంబం కూడా ఈ విషయంలో అడ్డు చెప్పలేదు. ఆ తరువాత అసలు విషయం పూరి కుటుంబానికి చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ తరువాత ఆశ, పూరి కి మొహం చాటువెయ్యడంతో తాను కూడా ఈ ఖరీదైన ఫ్లాట్ ని వదులుకోవాల్సి వచ్చిందంట. ఆశ విషయంలో పూరి ప్రవర్తించిన తీరును తన భార్య లావణ్య ఇప్పటికి మరిచిపోలేక పోతుందంట.

SHARE