భరత్ అనే నేను దెబ్బకి వరల్డ్ వైడ్ గా టాప్.. ట్రేండింగ్…

భరత్ అనే నేను ఫస్ట్ ఓత్ నిన్న రిలీజ్ అయ్యి సంచలనం సృష్హించింది.. అసలు ఎవరు ఊహించని విధంగా ఉన్న మహేష్ ఫస్ట్ ఓత్.. అసలు అందరు వినగానే అది నిజంగా మహేష్ వాయిస్ ఆ లేక కృష్ణ గారి వాయిస్ ఆ అని తేడా కనిపెట్టలేక పోయారు..

SHARE