మా అన్నని మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేరు.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

పవన్ జనసేన పార్టీ స్టార్ట్ అయింది. ఇప్పుడు పవన్ షెడ్యూలు ప్రకారం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.. ఎందుకంటే పవన్ మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.. మొన్నటి వరకు కత్తి మహేష్.. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేశారు.. తనకి రాజకీయాలు ఎం తెలుసు అసలు తెలంగాణ లో కేసీఆర్ ని ఎందుకు కలిశారు.. పవన్ ఏం చేయాలి అనుకుంటున్నాడు..

అబ్బో ఇలా ప్రతి ఒక్కరు పవన్ ని ప్రశ్నిస్తున్నారు.. అయితే పవన్ మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడం గమనార్హం.. ఏది ఎం అయినప్పటి అప్పట్లో చిరంజీవి లాగానే పవన్ కూడా పార్టీ పెట్టి మళ్ళీ తరువాత ఆ పార్టీ ని వేరే పార్టీ లో విలీనం చేస్తాడా అన్న డౌబ్ట్ చాలా మందికి ఉంది.. అయితే దాని గురించి మరియు పవన్ మీద వచ్చిన విమర్శల గురించి పవన్ ఎలా రియాక్ట్ అయ్యాడో మిరే చూడండి..

SHARE