మీరు ప్రభాస్ ను పెళ్ళి చేసుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఫేస్ బుక్ లైవ్ చాట్ లో షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నిహరిక…ఏమందో తెలిస్తే షాక్ అవుతారు!

ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. ప్రభాస్, నిహారికల పెళ్ళి గురించి స్వరికి తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. రూమర్స్ క్రీట్ చేసుకున్నారు. అయితే ఈ మేటర్ గురించి ప్రభాస్ కానీ నిహారిక కానీ ఇప్పటికీ నోరు విప్పలేదు. అసలు ఇది నిజంగా నిజమేనని కొందరు ఇది నిజం కాదు అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఎం అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవ్వరు నోరు మెడపలేదు ఈ విషయం పైన.

అయితే ఇవాళ ఉదయం ఫేస్బుక్ లైవ్ చాట్ కి వచ్చిన నిహారిక మాత్రం ఈ విషయం గురించి సీరియస్ అయింది. అసలు ఎవరు చెప్పారు మీకు అంటూ కాసురుకుంది. మరి ఇంతకీ నిజం ఏంటి అని అడిగిన నిహారిక ఇలా అనింది. ఇప్పటి వచ్చిన వార్తలు అన్ని అసత్యం అసలు నా పెళ్ళి గురించి నా ఫ్యామిలీ నే ఇంతవరకు ఏయ్ డెసిషన్ తీసుకోలేదు అలాంటిది మీరు ఎలా నమ్ముతారు ఇలాంటి వార్తలని అని చెప్పుకొచ్చింది. ఏది ఎం అయినప్పటికీ నిజం అనుకోని నమ్మిన వాళ్ళకి నిరాశే మిగిలింది అని చెప్పుకోవచ్చు.

ఈ విషయం గురించి డైరెక్ట్ గా నిహారిక మాటల్లోనే వినండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.

SHARE