మెగా మల్టీస్టారర్ పై మహేష్ బాబు కౌంటర్..

మహేష్ బాబు.. ప్రస్తుతం భరత్ అనే నేను మూవీతో చాలా బిజీ గా ఉన్నారు.. అయితే తాను తాజాగా చేసే మూవీ తన లైఫ్ లొనే బెస్ట్ మూవీ కాబోతోంది అని హర్షం వ్యక్తం చేసిన విషయం మన అందరికి తెలిసిందే.. తాజాగా మహేష్ ఫస్ట్ ఓత్ రిలీజ్ అయ్యి రికార్డు నెలకొల్పింది.. అందరూ అది మహేష్ వాయిస్ ఆ లేక కృష్ణ గారి వాయిస్ ఆ అన్న రేంజ్ లో ఉంది.. ఫస్ట్ ఓత్.. అయితే ప్రస్తుతం మెగా బ్రదర్స్ ముల్టిస్టారర్ చేయబోతున్నారు అని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి.. ఆ వార్తల గురించి మహేష్ బాబు ఎందుకు స్పందించారు.. అన్నది అందరి డౌట్.. అసలు మహేష్ కి మెగా బ్రదర్స్ కి సంబంధం ఏంటి అన్నది మరికొందరి డౌట్.. అవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి..

SHARE