మెగా హీరోకి తల్లి కాబోతున్న విజయశాంతి!

ఒక్కపుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిన, ఏ మాత్రం అందం తగ్గకుండా ఉన్న హీరోయిన్ విజయశాంతి. ఎంటో తెలియదు కాని ఈ మధ్య టాలీవుడ్ లో పాత స్టార్ల రి ఎన్ర్టీ ఎక్కువ అవుతుంది. అది కూడా మెగాస్టార్ ఖైదీ 150 నుండి మొదలయ్యింది. అయితే ఇలా రి ఎంట్రీ ఇస్తున్న ప్రతి ఒక్క స్టార్ల సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన రాజశేఖర్ సినిమా “గరుడ వేగా” మంచి కలెక్షన్స్ సంపాదించడమే కాకుండా మంచి హిట్ కొట్టి రాజశేఖర్ కి మంచి రిబ్యాక్ సినిమా అయ్యింది.

దీనితో టాలీవుడ్ స్టార్లకి అందరికి మంచి నమ్మకం వచ్చింది. ప్రైక్షకులు ఇంకా మనల్ని మరిచిపోలేదు అని. దీనితో అందరూ రి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా పెద్ద వయసు అయిపోయిన విలన్స్, స్టార్స్ అందరూ ఒక్కటి అయ్యి సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు ఎవరు ఏ ఏ సినిమాల్లో చేస్తున్నారో స్పష్టత లేకపోయిన మళ్ళి మనం పాత స్టార్స్ ని స్క్రీన్ మీద చూడబోతున్నాం.

ఇదే సమయంలో ఒక విషయం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి వస్తుందని అది కూడా తల్లి పాత్రలో ఒక మెగా హీరోతో చేయనుంది అని చెపుతున్నారు. ఏది ఎం అయినప్పటికీ విజయశాంతి రాకతో సినీ ఇండస్ట్రీలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఇది నిజం అయిపోయి ఆఫీషల్ గా అనౌన్స్ చేస్తే ఇంకా మనం విజయశాంతి ని మళ్ళీ స్క్రీన్ మీద చూడవచ్చు.

మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియో చూడండి. “చాట్ సమోసా”కి వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న టాలీవుడ్ న్యూస్  ని పోస్ట్ చేస్తున్నాము.

SHARE