వెంకీ తన బార్య గురించి అందుకే ఎక్కడ చెప్పడట బయటకు కూడ రానివ్వడట

మనం అభిమానించే హీరో గురించి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ప్రతి ఒకటి మనం తెలుసు కుంటాము. మన టాలీవుడ్ లో టాప్ హీరోలు గ అలరిస్తున చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున వీల డైలీ లైఫ్ అండ్ ఫ్యామిలీ అందరికి తెలుసు. ఐతే వాళ్ళతో పాటు టాప్ స్టార్ గ అలరిస్తున వెంకటేష్ గురించి తప్ప. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు. మన అందరికి బాగా తెలుసు మన తెలుగు చలన చిత్రం లో కుటుంబ కదా చిత్రాలు తీసేది ఒక వెంకటేష్ మాత్రమే .

నిర్మాత రామానాయుడు తనయుడు వెంకటేష్ తెలుగు చలన చిత్రానికి వచ్చి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని తెచ్చుకునాడు.  వెంకటేష్ తరువత చాల మంది నిర్మాత ల తనయులు హీరో లు గ వచ్చిన వాలు ఎవరు కూడా స్టార్ ఇమేజ్ తెచుకోలేక పోయారు . ఇక వెంకటేష్ గురించి మనకి తెల్సిందే వెంకి రియల్ లైఫ్ లో చాల సైలెంట్ గ ఉంటాడు అది మనకి తెలిసిన విషయమే, ఎవరితో ను అతిగా మాట్లాడాడు , అనవసరపు వివాదాలు లోకి పోడు.

వెంకటేష్ జీవితం, కెరీర్ ఇంత సాఫీ గ సాగటానికి కారణం అయన తండ్రి ఐతే, మరో కారణం అయన జీవిత భాగస్వామి నీరజ. నీరజ ఎప్పుడు కోడ బయట పెదగా కనబడదు, తను చాల సింపుల్ గ ఉంటుంది. ఈ విషయాలు ఎలా ఉన్న నీరజ గురించి ఒక ఆసక్తి విషయం ఉంది. నీరజ ఒక సాదారణ కుటుంబం నించి వచ్చారు. చిత్తూరు జిల్లా. గంగావరుపు సుబ్బారెడ్డి కుమార్తె. రామానాయుడు గారికి నీరజ గారు బాగా నచ్చారు. వెంకటేష్ కి కోడ నీరజ బాగా నచడం తో ఇద్దరికీ పెళ్లి చేసారు. వెంకటేష్ లైఫ్ మంచి గ వెళ్తుంది అంటే నీరజ గారి పాత్ర చాల ఉంది అని చెపవచ్చు.

వెంకటేష్, నీరజ కి నలుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వెంకటేష్ కూతుర్ల పేర్లు ఆశ్రిత , భావన, హయవాహిని. కొడుకు పేరు అర్జున్. ఇంట్లో తమ పిలలకి ఎం కావాలన నీరజ గరే అని చూసుకుంటారు. వెంకటేష్ ఎపుడు కోడ తన భార్య ని, పిల్లని ఈవెంట్స్ కి తెసుకురాడు. అర్జున్ మాత్రమే ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటాడు. నీరజ గారు ఈమధ్య కాలం అల్లు అర్జున్ పెళ్లి లో కనిపించారు.

వెంకటేష్ అంటే తన భార్య కి చాల ఇష్టం , అంత ఇష్టం అంటే వెంకటేష్ ప్రతి రోజు షూటింగ్ కి వెళ్తే నీరజ గారు హరితి ఇచి కార్ కి ఎదురు వస్తారు. నీరజ గారు mba ని అమిరికా లో చదివారు. ఫాన్స్ వీలని చూసి వీళ్ళు కరెక్ట్ జోడి అంటారు. ఇది అండి మన విక్టరీ వెంకటేష్ లైఫ్ స్టొరీ.

SHARE