2017లో మహేష్ సాధించిన రికార్డులు ఇవే!

టాలీవుడ్ లో టాప్ స్టార్లలో ఒకరు అయిన మహేష్ బాబు అసలు 2017 లో ఎన్ని ఫలితాలు సాధించాడు. అనుకున్న అన్ని సినిమాలు చేసారా? ఎన్ని అవార్డులు సంపాదించారు. అన్నది లెక్క కాదు ఎందుకంటే ఈ మధ్య మంచిగా ఉన్న సినిమాలకి కూడా అవార్డులు రావట్లేదు. ఎందుకంటే మహేష్ బాబు తీసిన సినిమాల్లో మాక్సిమం సినిమాలు మంచి కథలు ఉన్నవే. కానీ సినిమా ప్రోబ్లేమ్ ఆ లేక డైరెక్టర్ ప్రాబ్లెమ్మో సినిమాలు అనుకున్నంత ఫలితం సాదించలేదు. సూపర్ హిట్ అవుతుందని ఆశించిన సినిమాలు యావరేజ్ గా నిలిచిపోయాయి.

బ్రహ్మోత్సవం సినిమా తరువాత సూపర్ స్టార్ క్రేజ్ తగ్గింది అని ఎంతో మంది అన్న ఏ మాత్రం తగ్గకుండా సేమ్ ఎనర్జీ తో స్పైడర్ ని తెరకెక్కించారు. స్పైడర్ సినిమాలో ఉన్న కంటెంట్ ఈ మధ్య వచ్చిన ఏ సినిమాలో లేదు. కానీ మంచి స్క్రీన్ ప్లే లేకపోవడం మరియు మంచి పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు కానీ కలెక్షన్ కి కింగ్ అయిపోయింది. ఏ మాత్రం తగ్గకుండా ప్రతి సినిమాకి పోటీ ని ఇచ్చింది. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు మహేష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. అసలు ఇంత ఎనర్జీ సూపర్ స్టార్ మన మహేష్ బాబు అసలు 2017 లో ఎన్ని అవార్డ్లు సంపాదించాడు. అసలు ఈ సంవత్సరం రికార్డ్ లు ఎన్ని? ఏ సినిమా ఏ విధంగా ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో వచ్చిన వీడియో మీకోసం.

SHARE