బికినిలో మత్తెక్కిస్తున్న బాహుబలి భామ..

బికినిలో మత్తెక్కిస్తున్న బాహుబలి భామ..

ప్రతి సినిమాలో ఎదో ఒక పాట హైలెట్ అవుతూ ఉంటుంది.. అదే ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది అంటే ఆ సినిమాకి అందం ఆ సాంగ్ ఏ.. అంతే కాదండోయ్ ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేయాలి అణా దానికి కొంచెం టాలెంట్ కావాలి.. ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేయడానికి టాలెంట్ ఎందుకు డాన్స్ వస్తే చాలు కదా అంటారా.. డాన్స్ మాత్రమే చాలదు అందరిని ఆకట్టుకునేలా ఉండాలి అంతే కాకుండా చాలా మంది ఆడియన్స్ ని మెప్పిచేది ఐటమ్ సాంగ్ తోనే మరి అంత ప్రిఫరెన్స్ ఉన్న ఐటమ్ సాంగ్ లో చేసే భామలకు ఎంత డిమాండ్ ఉంటుందో ఇంకా చెప్పనవసరం లేదు.. ఒకప్పుడు ఐటమ్ భామలు మాత్రమే సాంగ్ లకి స్టెప్పులు వేసేవారు కానీ ఇప్పుడు ట్రెండు కొంచెం మారింది ఐటమ్ భామలతో పోటీ పడుతున్నారు మన హీరోయిన్స్..

మరి ఇంతటి పోటీలో కూడా తన అందచందాలతో ఛాన్సులు కొట్టేస్తుంది మన స్కార్లెట్ మెల్లిస్ విల్సన్… పెరు చెప్పగానే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ బాహుబలి ఐటమ్ భామ అంటే హహ గుర్తొచ్చిందా. లండన్ కు చెందిన ఈ భామ పవన్ కళ్యాణ్ కెమరామెన్ గంగతో రాంబాబు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అందమే ఆమెకి బలం ఆ సినిమా తరువాత ఎవడు, చండి, బాహుబలి సినిమాలో మొదటి పార్ట్లలో తాను సాంగులు చేసి అలరించింది..

అంతే కాకుండా ఈ భామకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏమీ తక్కువ కాదు.. ఎప్పుడు పోస్ట్లు చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఫ్లోరిడా బీచ్ లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆమె బీచ్ లో హాట్ గా ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది అప్లోడ్ చేసిన కొద్ది గంటలకే బాగా వైరల్ అయ్యాయి. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.. మరి ఇంతగా అందాలు వలకబోసే ఈ సుందరికి ఛాన్సులు ఎలా ఉంటాయో వేచి చూడాలి..!!

SHARE