బాలకృష్ణ ‘ఇంటెలిజెంట్’ టీజర్ ను విడుదల చేశాడు

balakrishna-releases-inttelligent-teaser

బాలకృష్ణ ‘ఇంటెలిజెంట్’ టీజర్ ను విడుదల చేశాడు

సాయి ధరమ్ తేజ్ యొక్క ఇంటట్జైజర్స్ యొక్క టీజర్ రిలీజ్ ఇయింది. నందమూరి బాలకృష్ణ టీజర్ ను విడుదల చేసారు , వివి వినాయక్ దీనికి దర్సకత్వం వహించాడు. టీజర్ మొత్తం కోడా పవర్ ప్యాక్ స్టైల్ లో ఉంది. 

బాలకృష్ణ టీజర్ ను విడుదల చేశాడు. టీజర్ విడుదల చేయటానికి ముహూర్తం కోడా బాలకృష్ణ ఫిక్స్ చేసాడు. ఈరోజు మధ్యానం 3:23 కి టీజర్ ను విడుదల చేసారు. ఇంటెలిజెంట్ సినిమా ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్, బాలకృష్ణ రీసెంట్ గా వచ్చిన చిత్రం “జై సింహ” కోడా అతనే ప్రొడ్యూసర్. మెగా హీరో కి మొట మొదటి గా నందమూరి హీరో ఇలా టీజర్ ను విడుదల చేయటం ఇదే మొదటిసారి.

Balakrishna releases 'Inttelligent' teaser
Balakrishna releases ‘Inttelligent’ teaser

ఈ చిత్రం ఫిబ్రవరి 9 న థియేటర్లలో విడుదలవుతుంది. లావణ్య త్రిపాతి ఇందులో హీరోయిన్ గా చేసింది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించాడు. మెగాస్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ నుండి ‘చమక్కు చామకు’ పాటను రీమిక్స్ చేసారు. 

SHARE