మనవడి తో కలిసి బాలక్రిష్ణ హడావుడి చూస్తే షాక్ అవుతారు..

సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తుకువచ్చేది పల్లెటూరు అక్కడ అందాలు మంచు వాతావరణం కోడి పందేలు అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎంత పెద్ద వ్యక్తులు అయిన ఏ పొజిషన్ వాళ్ళాయన ఎన్ని పనులు ఉన్న పండుగ అప్పుడు మాత్రం సొంత ఉరికి వెళ్లి చిన్న పిల్లల లాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అలాగే మన బాలయ్య బాబు కూడా అనుకున్నాడో ఎంటో ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి కి ఇలా కనిపించాడు.

తన మనవడితో ఊరంతా ఎద్దుల బండి మీద తిరుగుతూ ఎంజాయ్ చేశారు అసలు ఆయన ఆనందం చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.

SHARE