భరత్ అనే నేను మేకింగ్ వీడియో.. | Bharath Ane Nenu Making Video | ChaatSamosa

భరత్ అనే నేను మూవీ మీద మహేష్ బాబు ఫాన్స్ కి చాలానే ఆశలు ఉన్నాయి. ఎందుకంటే స్పైడర్ రిలీజ్ అయ్యి బారి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంటుంది అన్నా వాళ్ళ ఆశలు అన్ని ఆడిఆశలు అయ్యాయి. సినిమా కంటెంట్ పరంగా బాగా ఉన్న స్క్రీన్ ప్లే మరియు కొన్ని సాంకేతిక లోపాల కారణంగానే ప్రైక్షకులను ఆకట్టుకోలేక పోయింది అన్నారు. ఏది ఎం అయినప్పటికీ 2017 మాత్రం మహేష్ బాబు కి మరియు అధ్క్ని ఫాన్స్ కి నిరాశను మిగిల్చిపోయిందని చెప్పుకోవచ్చు. భారీ అంచనాలతో భారీ పెట్టుబడులతో తీసిన రెండు సినిమాలు మంచి టాక్ రాకపోవడంతో మహేష్ బాబు ఇంకా మంచి కథ వెనకాల పడ్డాడు.

ఎన్నడూ లేని విధంగా మహేష్ భరత్ అనే నేను సినిమాలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా ఒక సి ఎం లాగా కూడా ఈ సినిమాలో కనపడబోతున్నాడు అని సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇన్ని రోజులు హలీడేస్ లో ఉన్న మహేష్ మళ్ళీ భరత్ అనే నేను షూటింగ్ లో పాల్గొన్నారు. ఏది ఎం అయినప్పటికీ ఉత్సహం పుంజుకుని అసలు ఈసారి సంక్రాంతి సెలవలు కూడా తీసుకోకుండా భరత్ అనే నేను సినిమాకు వర్క్ చేయడం అనేది మాములు విషయం కాదు. ఈ సినిమాకి మహేష్ మరియు అతని ఫాన్స్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. భరత్ అనే నేను సినిమా మేకింగ్ వీడియో మీకోసం.

https://youtu.be/mg3EmaeDdjU

SHARE