రవి తేజ ని హీరో గా పరిచయం చేసాడు కాని సినిమాలు తీసి పరువు పోగొట్టుకున్నాడు

రవి తేజ ని హీరో గా పరిచయం చేసాడు కాని సినిమాలు తీసి పరువు పోగొట్టుకున్నాడు

పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా కింద నుండి వచ్చిన వాళ్ళే.. ఫిలిం ఇండస్ట్రీలో ఎదగడం అన్న నిలదొక్కుకోవడం అన్నా చాల కష్టవంతమయిన పని.. అలాగే తెచ్చుకున్న పేరుని నిలబెట్టుకోవడం కూడా చాల కష్టమయిన పని ఏ చిన్న తేడా వచ్చిన ప్రతి ఒక్కరు వేలు చుపెట్టేవారే.. అలాగే జరిగింది ఒక దర్శకుడికి చాల పెద్ద పెద్ద హీరోలను మలిచిన ఈ వ్యక్తి పరిస్థతి ఇలా అవ్వడానికి కారణం మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

SHARE