సెల్ఫీలు దిగడానికి నా దగ్గరికి రావొద్దు..

పవన్ కళ్యాణ్ ఏ న్యూస్ ఛానల్ చూసిన ప్రస్తుతం వినిపిస్తున్న పెరు.. అంతే కాకుండా ఇప్పుడు తన పార్టీ పనులతో చాలా బిజి గా ఉన్నారు.. పార్టీ ప్రణాళిక కార్యకర్తలు అంటూ పార్టీ ని ఫార్మ్ చేసుకుంటున్న పవన్ ఆ బీజి లో ఉంటే సెల్ఫీ అని వెళ్తే ఎలా ఉంటుంది.. పవన్ నే కాదు ఆ ప్లేస్ లో మనం ఉన్న అలాగే ఉంటాం ఎందుకంటే ఆ టెన్షన్ అలాంటిది.. సో ఆ పనులలో ఉన్న పవన్ సెల్ఫీల గురించి ఎం అన్నాడో మీరే చూడండి…

SHARE