పెళ్ళైనా కూడా కుర్రాలకి కైపెక్కిస్తుంది. ఈ హీరోయిన్..!

పెళ్ళైనా కూడా కుర్రాలకి కైపెక్కిస్తుంది. ఈ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయిన ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అయిన పెళ్ళైన వెంటనే కొన్ని కొన్ని కారణాల చేత సినిమాలను ఆపి వేయడం జరుగుతుంది. ఒకవేళ కుదిరితే మళ్ళీ కొన్ని రోజుల తరువాత సినెమలలోకి ఎంట్రీ ఇచ్చి తల్లి, పిన్ని, చెల్లి, వదిన ఇలా ఇతర ఇతర పాత్రలలో సెటిల్ అయిపోతారు.. కానీ అవన్నీ కాదు నేను మళ్ళీ హీరోయిన్ అవుతున్నని చెబోతోంది ఈ బ్యూటీ ఎవరా బ్యూటీ మిరే తెలుసుకోండి.

తాజాగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి అక్కకదా మంచి క్రేజ్ ను మంచి పేరు ను సంపాదించుకుంది. లిసా అయితే ఈ అమ్మడు హైట్ కూడా ఎవరికి తీసి పోకుండా 5.10 అంగుళాలు ఉంటుంది. దానికి తగ్గట్టు జీరో సైజ్ బాడీ తో కుర్రాలకి పిచ్చెక్కిస్తుంది.ఈ అమ్మడు తీసిన సినిమాలు తక్కువే కానీ తీసిన ఆ తక్కువ సినిమాలతో కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది. అందరి మనసును దోచేసింది.

గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ భామ పెళ్లి అయిందో లేదో వెంటనే ఒక బాబుకి జన్మను ఇచ్చింది. ఇక పెళ్లయింది కదా లిసా సినిమాల్లోకి రాదు అనుకున్నారు. అందరూ కానీ ఇక్కడే లిసా అందరికి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తాను రీసెంట్ గా చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది అసలు ఇమే ఇమేనేన అన్నట్టు తయారయ్యింది ఇంట్హ్ హాట్ గా ఉంటే ఇంకేముంది కుర్రాలకు పిచ్చెక్కించేస్తోంది. దీనితో ఫోటోలకు లైక్ ల మీద లైక్ లు కొడుతూ ఇమే కి ఇప్పుడే పెళ్లి ఎందుకు అయింది అని తెగ ఫీల్ అయ్యి పోతున్నారంట.

SHARE