ఈ హీరోయిన్ కి అప్పుడే పాపా.. గుర్తు పట్టారా..!!

ఈ హీరోయిన్ కి అప్పుడే పాపా.. గుర్తు పట్టారా..!!

ఆర్యన్ రాజేష్ హీరోగా 2003 లో తెలుగులో విడుదల అయిన మూవీ హాయ్ గుర్తుందా.. ఆ సినిమాలో హీరోయిన్ ఎంత అందంగా ఉంటుంది కదా కొంతమంది కి అయితే అసలు ఆ హీరోయిన్ పెరు కూడా తెలీదు.. ఆమె పేరు నిఖిత ఈమె హీరోయిన్ గా సలెక్టు కావడమే ఒక ట్రాజెడీ గా జరిగింది.. దివంగత నిర్మాత అయిన డా. డి రామానాయుడు గారు ఒకరోజు రెస్టారెంట్ లో భోజనం చేస్తూ ఉండగా మన హీరోయిన్ నికిత తారస పడింది. అప్పుడు ఈమెకి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు.

తెలుగులో ఒక 12 సినిమాలు చేసిన ఈ భామకు హిట్ దొరకలేదు. టాలీవుడ్ లో చేస్తూనే అటు తమిళం మరియు కన్నడ సినిమాల్లో కూడా నటించింది ఈ భామ తెలుగులో తమిళంలో మంచి హిట్ లేకపోయినా ఈ భామ కన్నడలో మంచి హిట్ సినిమాలతో దూసుకుపోయింది. కన్నడ ప్రైక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించింది.. 

వివాదాల్లో ను ఈ భామ చాలా యాక్టివ్ గా ఉండేది.. కన్నడ హీరో దర్శన్ తో అక్రమ సంబంధం పెట్టుకొని కన్నడ నిర్మాత సంఘం నుండి బహిష్కరించబడింది. ఈ అమ్మడు. ప్రస్తుతం ఒక పంజాబీ వ్యక్తి ని పెళ్లి చేసుకొని పెళ్లి జీవితం గడుపుతుంది ఈ అమ్మడు. అన్నట్టు ఆమెకి ఒక పాపా కూడా ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఐటమ్ సాంగ్ లకు ఒకే చెప్పేస్తుంది.. ఈ పంజాబీ బ్యూటీ. తెలుగులో ఇప్పటికే ఒక ఐటమ్ సాంగ్ లో చేసింది కూడా. ఒక పాపా పుట్టిన ఆమె అందం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండటం గమనార్హం..

SHARE