రకుల్ కోసం బంపర్ ఆఫర్ ని వదులుకున్న కాజల్..

“ఆడదానికి ఆడదే శత్రువు” అని వింటూ ఉంటాం. కానీ అవన్నీ తప్పు అని నిరూపించారు మన స్టార్ హీరోయిన్లు అసలు ఏం జరిగింది. రకుల్ కోసం కాజల్ ఎం త్యాగం చేసింది అని తెలుసుకోవాలి అని ఉందా.. దానికంటే ముందు అసలు కాజల్ కి రకుల్ కి ఉన్న స్నేహం తెలుసుకోవాలి ఎందుకంటే ఇద్దరు ఇద్దరే అసలు బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్లలో వీరిద్దరూ కూడా ఉన్నారు. మరి అలాంటి హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉంటుంది. నువ్వు ఎంత అంటే నేను ఎంత అన్నట్టు ఉంటుంది. కాని ఇక్కడ సీన్ రివేర్స్ అసలు ఒక స్టార్ హీరోయిన్ ఇంకో స్టార్ హీరోయిన్ కోసం చేసిన త్యాగం ఉంటే నిజంగానే షాక్ అవుతారు.

ఇక అసలు విషయానికి వస్తే నాని నిర్మిస్తున్న చిత్రం అ! ఈ సినిమాకి మొదట నానితో కలిసి హీరోయిన్ గా కాజల్ నటించడానికి అంత సిద్ధం అయింది అయితే ఈ విషయాన్ని కాజల్ దగ్గరికి తీసుకువెళ్లగా తాను మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. అంతే కాకుండా ఈ క్యారెక్టర్ నాకంటే రకుల్ కి బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఈ ఆఫర్ ను రకుల్ కి ఇచ్చేసింది కాజల్. చూసారా ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య పోటీ నే కాదు స్నేహం కూడా ఉంటుంది అని నిరూపించారు.

SHARE