కత్తి మహేష్ ను లైవ్ లో ఈ అమ్మాయిలు ఏం అడిగారో చూస్తే షాక్

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న కత్తి మహేష్. ఇప్పుడు తెలుగు న్యూస్ చానల్స్ కి బాగా కావాల్సిన వాడు అయ్యాడు. కత్తి మహేష్ ను కాసేపు లైవ్ లో కూర్చో పెదితేయ్ టి.ఆర్.పి రేటింగ్ బాగా వస్తుంది అని ఛానల్ యాజమాన్యాలు బావించడమే అందుకు కారణం.. కత్తి లైవ్ డిబేట్ లో ఉంటె ఎలాగయినా పవన్ ఫాన్స్ రంగంలోకి దిగుతారు. తద్వారా కావలిసినంత మసాలా వస్తుంది అని చానెళ్ళు బాగా నమ్ముతున్నాయి.. అయితే ఈ మద్య కత్తి కి టీవీ చానెల్ లో గట్టి ఎదురు దేబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా మాహా న్యూస్ లో మాత్రం గట్టి దెబ్బలే తగులుతున్నాయి.. మొన్నటికి మొన్న దర్శకుడు వివేక్ అడిగిన సింగల్ క్వచన్ తో డెబిట్ లో నుండి లేచి వెళ్ళిపోయాడు కత్తి మహేష్.

లేటెస్ట్ గా మళ్ళి అదే స్టుడియోలో అడుగు పెట్టిన కత్తి మహేష్ ను కాలేజి అమ్మాయిలు ఆడుకున్నారు.. విలక్షణ నటుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి డెబిట్ కి వచ్చిన మహేష్ కాలేజి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలకి సమాధానాల కోసం నీళ్ళు నమిలాడు.. వర్మ తీసిన వెబ్ సిరిస్ లో అస్లిలతా ఎక్కువ గా ఉన్నాయి అందుకు మీరు సమర్దిన్చుటా బాగాలేదని… చానెల్ యాంకర్ అన్నారు.. దానికి కత్తి ఈ విషయం లో నేను వర్మ మిద కేసు వేయమని కొద చెప్పను అంటూ రిప్లై ఇచ్చాడు. మీరు వాళ్ళని వీళ్ళని కేసు పెట్టమానడం ఎందుకు మిరే కేసు పెటోచ్చుకదా అని ఒక కాలేజి అమ్మాయి నిలదియడం తో.. కత్తి నోరు ముసుకు పోయింది..

SHARE