కోట శ్రీనివాసరావు అన్నయ్య ఒక హీరో అని మీకు తెలుసా తమ్ముడు కోటాని మించిన నటుడు

నేటికి కోటా అంటే నటనకి పెట్టని కోట తెలుగు, తమిళ్, హిందీ బాషలలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్నో సినిమాల్లో పూర్తిగా విభిన్నమయిన పాత్రలను చేసారు.. కేవలం తన హావభావాలు నటన డైలాగ్ డెలివరీ అన్ని విభిన్నంగా ఉండేలా చూసుకుంటాడు..  చాల మంది ప్రకాష్ రాజ్ వంటి పరబాష నటులని ప్రోత్శాహిస్తారు  కాని.. కోటా తో పోల్చుకుంటే వారు సరితుగరు అనే వాదన కూడా ఉంది. ఇక ఎన్టీఆర్ మిద నాడు తీసిన పలు వ్యంగాస్త్రాలు అయినా, మండలదిషుడు వంటి చిత్రాలలో అదర కొట్టాడు.. అలాగే సత్యనారాయణ, నూతన ప్రసాద్ తరువాత ఆ స్థాయి నటుడు కోటా శ్రీనివాస రావు. ఇక ఈయన సోదరులు కూడా మంచి నటులే.. వీరిలో కోట శంకర్ రావు స్టేజి నాటకాలు, రేడియో, సినిమా, టీవీ ఇలా అన్ని మద్యాలలో తానెంటో  నిరూపించుకున్నాడు.

ఇక  ఈయన తండ్రి పేరు కోటా సీతారామయ్య గారు, తల్లి విశాలాక్షి. ఇక ఈయన పెద్ద అన్నయ కోటా నరసింహ రావు.. రెండో అన్నయ్య కోటా శ్రీనివాస రావు. ఈయన పెద్దనయ్య కోటా శ్రీనివాస రావు కి పెద్ద నాటక సంస్థ ఉండేది. ఇక చిన్నప్పుడు ఇతను చదివిన కాలేజిలో తన టీచర్లు నాటకం వేస్తూ.. ఖైది పాత్రకు కోటా శంకర్ రావు ని తీసుకున్నారు. ఆ తరువాత తన అన్నయకు చెందిన నాటక సంస్థలో  అయన అయన సోదరులు కలిసి పుణ్యవతి అనే నాటకం ని రెండు వందలకు పైగా ప్రదర్శించారు. అందులో కోటా నరశింహ రావు తన స్నేహితుడు హీరోలుగా నటించగా.. కోటా శ్రీనివాస రావు విల్లన్ గా, కోటా శంకర్ రావు తన పెద్దన్నకు తండ్రి పాత్ర గా నటించారు. ఇక ఇయనది ముప్పయి ఏళ్ళా స్టేజి అనుభవం.. కంకి పాడు కి చెందినా ఈయన భార్య పేరు భాగ్య లక్ష్మి.. ఈయన తెలుగులోనే కాదు తమిళం, హిందీ, ఇంగ్లీషు బాషల్లో కుడా నటించాడు..

SHARE