మళ్ళి శ్రీమంతుడు అనిపించుకున్న మహేష్..

సూపర్ స్టార్ మహేష్, కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా దుసుకేల్లింది.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఉత్తమ చిత్రంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించింది.. అదే విదంగా మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళి భరత్ అనే నేను సినిమా వస్తున్న విషయం అందరికి తెలుసు.. అయితే దీనిలో మన మహేష్ రాజకీయ నేపద్యం ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.. మూవీ మేకర్స్ విడుదల చేసిన కొత్త ప్రమాణం అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రజలు ఈ సినిమా ని లీడర్ తో పోల్చడం ప్రారంబించారు..

మరియు భరత్ అనే నేను లో మహేష్ నాయకుడికంటే ఎక్కువగా ఉంటారని ఆశిస్తున్నారు.. గతంలో శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం లీడర్.. అది ఒక ఆశక్తి కరమైన కథ అంతకంటే మెరుగ్గా మహేష్ చేస్తున్న భరత్ అనే నేను ఉంటుంది అని ఆశిస్తున్నారు.. అన్ని ఆలోచించిన మహేష్ మన కొరటాల గారికి కొన్ని ముఖ్యమయిన అంశాలు కూడా చెప్పినట్లు తెలుస్తుంది.. మంచి మాస్ డైరెక్టర్ అని మంచి పేరు ఉన్న కొరటాల కి స్క్రిప్ట్ మిద కూడా అంతే పట్టు ఉంది.. అయితే మహేష్ బాబు ఇచ్చిన సలహాల మేరకు మంచి దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకు రాబోతున్నాడు కొరటాల..

ఇప్పుడు నాటికి, ఏదీ ధృవీకరించబడలేదు మరియు చిత్రం గురించి మరిన్ని వివరాల కోసం మేము మరియు మీరు  వేచి ఉండాలి.

SHARE