కౌన్సిలింగ్ తరువాత ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడిన ప్రదీప్ ఎం అన్నాడో తెలుసా..

కౌన్సెలింగ్ అయిన తరువాత ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ, మన ట్రాఫిక్ పోలీస్ వారు తాగితే ఎలాంటి ప్రొబ్లెమ్స్ వస్తాయి. తాగి డ్రైవ్ చేస్తే ఎం అవుతుంది. అనే వాటి గురించి బాగా చెప్పారు అని మాట్లాడాడు ప్రదీప్ మాచర్ల. ఇక్కడికి వచ్చిన తరువాత నేను చాల నేర్చుకున్నాను అని అన్నారు. నాకు చెప్పిన ప్రతి ఒక్క విషయం నేను అందరికి చెప్పి వాళ్ళని కూడా  మార్చడానికి ట్రై చేస్తాను అని చెప్పారు ప్రదీప్. అంతే కాకుండా న గురించి చాల చానల్స్ వేరే లాగా రాసాయి అవన్నీ అబద్దం అసలు నేను ఎక్కడికి పారిపోలేదు అని చెప్పుకువచ్చారు.

నాకు తెలియక చేశాను, ఈ తప్పు ఇంకెవరు చేయొద్దు అని చెపుతూ.. న్యాయబద్దంగా ఎం చేయాలి అంటారో అవీ చేస్తూ న్యాయానికి తగ్గటుగా ప్రోసిడ్ అవుతాను అని చెప్పారు. అయితే అసలు ఆరోజు మీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగితె మాత్రం వేరే సమాదానం చెప్పారు ప్రదీప్. అసలు నిజంగా ఆ అమ్మాయి కి ప్రదీప్ కి ఉన్న రిలేషన్ ఏంటి అన్నది అందరి డౌట్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియోని చూడండి.

https://www.youtube.com/watch?v=h9J_olor3Ag

SHARE