పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయలేదు..ఇదిగోండి కరెక్ట్ ప్రూఫ్

pawan did not stopped movies
pawan did not stopped movies

పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అగ్నతవాసి అని అందరం అనుకున్నాం.. కాని ఇప్పుడు అది తప్పు అని తేలింది.. ప్రస్తుతం పవన్ ఇప్పుడు రాజకీయవేత్త గా ఉంటూ ఇప్పుడు రాజకీయం మీద ఎక్కువ దృష్టిని క్రెందికరించారు.. కాబట్టి సినిమాలు చేయడానికి సమయం లేకుండా అయిపొయింది..

రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని వివిధ జిల్లాలోని ప్రజలను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రానున్న ఎన్నికల వరకు, అతను ప్రజా సమావేశాలకు వెళ్లి సాధారణ మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తారు. “అని ఒక మూలం చెబుతోంది. ఇంతలో AM రత్నం, మైత్రి మూవీస్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.. నటుడికి సినిమాలు చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య లాంటిది అని తాను కూడా సినిమాలు చేయను అని చెప్పలేదని చెప్పారు.. నిర్మాతలు ఎన్నికల తర్వాత కొంత డబ్బు సంపదించడనికైనా పవన్ కళ్యాణ్ సినిమాలోకి తిరిగి వస్తారని.. తెలిపారు.

SHARE