బైక్ ఇవ్వడానికి ఈ అభిమాని పడ్డ కష్టాన్ని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్…

పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే మొన్నటి నుండి యాత్రతో బిజీ గా ఉన్న పవన్ కి ఏ మాత్రం ఖాళీ లేదు.. ఇది ఇలా ఉండగా పవన్ కోసం కష్టపడి తయారు చేసిన బైక్ ని పవన్ కి అందచేయాలని తన ఫ్యాన్ పడ్డ కష్టం అంత ఇంత కాదు..

SHARE