తమ్ముడు పవన్ చాలా మంచోడు మోడీకి చాలా చెప్పాలి..

జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పర్యటనలో బిజీ గా ఉన్నారు.. పర్యటనల్లో భాగంగా మొన్న అనంతపురం వెళ్లిన సంగతి తెల్సిందే.. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ పరిటాల ఫ్యామిలీ ని కలిశారు.. వారు ఎలా ఆహ్వానించారు.. వారు పవన్ ని ఎం అన్నారు వారి మాటల్లోనే విందాం…

SHARE