అందరిముందు పవన్ భార్యకు దారుణ అవమానం

జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రను శురు చేసారు.. 2019 ఎన్నికలే లక్ష్యంగా పవన్ తన అడుగులు వేస్తున్నారు.. తెలంగాణాలో సుప్రసిద్ధ క్షేత్రం కొండగట్టు ఆలయం నుండి తన రాజకీయ యాత్ర ప్రారంబించారు.. అందుకోసం అయన హైదరాబాదులోని తన ఆఫీస్ నుండి భారి కన్వోయ్ తో బయలుదేరారు.. ఈ సందర్బంగా హైదరాబాదులో చాల సంగటనలు చోటు చేసుకున్నాయి.. పవన్ కి భక్తి విశ్వాసాలు మెండు కాబట్టి అయన తానూ బయలుదేరే ముందు మన ఆచార సంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయ కొట్టి బయలుదేరారు.. అయితే పవన్ భార్య అన్న లేజినోవ మన దేశానికి చెందిన వ్యక్తి కాదు.. ఆమెకు ఇక్కడి పద్దతులు తెలియవు.. అప్పటికి కొబ్బరికాయ కొట్టే ముందు పవన్ ఆమెకి వివరించి చెప్పాడు..

అయినా కాని పవన్ వాహనం ముందు కొబ్బరి కాయ కొట్టే ప్రయత్నం లో మొదటసారి కొట్టిన కొబ్బరికాయ పగలకపోవడంన్తో అందరిలోనూ గుసగుసలు మొదలయ్యాయి.. లేజినోవ కూడా అందరు కొట్టిన కొబ్బరికాయలు పగలడంతో తానూ కొట్టిన కొబ్బరికాయ పగలక పోవడంతో షాక్ తిన్నది.. అయితే మన దేశంలో సంప్రదాయాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే.. అలాగా లేజినోవ కొట్టిన కొబ్బరికాయ పగలకపోవడం చూసి కొందరు పెద్దవారు ఎదేనయిన అశుభానికి దారి తిస్తుదేమో అని అనుకున్నారు..

SHARE