డాక్టర్ కాబోతున్న రాజమౌళి.. ఎలాగో తెలుసా..

ఎస్ ఎస్ రాజమౌళి ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చే చిత్రం బాహుబలి.. ఒక ప్రఖ్యాత ఫిలిం తీసి దేశం లోనే కాకుండా ప్రపంచం మొత్తం గర్వించదగ్గే దర్శకుడు అయ్యాడు.. రాజమౌళి ఒక్క బాహుబలి చిత్రంలోనే అలా వచ్చి స్క్రీన్ మీద కొంచెం సేపు కనిపించిన తన పాత్రకు మాత్రం మంచి ఇంపాక్ట్ కనిపించింది అని చెప్పుకోవచ్చు.. బేసిక్ గా ఒక డైరెక్టర్ దర్శకత్వం లోనే కాకుండా యాక్టింగ్ లో కూడా తన ప్రతిబాను చూపగలడు.. అని మనం మన రాజమౌళి ద్వారానే తెలుసుకోవచ్చు.. అసలు విషయంలోకి వెళ్తే రాజమౌళి కి కెమెరాలో కనిపించడం చాల ఇష్టం అంట అందుకే అలా జక్కన పాత్రలో మనకి కనిపించడంట.. మరి డాక్టర్ ఎప్పుడు అయ్యాడు అనేది అందరి ప్రశ్న..

చర్చల ప్రకారం రాజమౌళి శిష్యుడు అయిన కరుణ కునర్ దర్శకత్వం వహించిన నితిన్ యొక్క మూవీ ద్రోణ నితిన్ మరియు ప్రియమణి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అయితే రాజమౌళి సహాయకుడు అయిన కునర్ మరియు సుకుమార్ అసోసియట్ దర్శకుడు అయిన హరి ప్రసాద్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు.. అయితే ఈ సినిమాలో రాజమౌళి కొంచెం సేపు మాత్రమే కాకుండా సుదిర్గంగా ఉండబోతున్నారు అని మూలం చెపుతోంది.. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది..

SHARE