2 కోట్లు పలుకుతున్న రజినీకాంత్ కుక్క

Rajinikanth Kaala Dog Cost 2 Crores

Rajinikanth Kaala Dog Cost 2 Crores, సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో కోతగా చెపాల్సిన అవసరం లేదు, తనదైన శైలి లో ప్రేక్షకులకు ఆకటుకుంటాడు. ప్రస్తుతం 2.0  శంకర్ దర్శకత్వంలో షూటింగ్ చేస్తున్నాడు. 2.0 విడుదలకి ముందు, తలైవా అభిమానులు సూపర్ స్టార్ ని “కాల” గా చూస్తారు. సినిమా పోస్టర్లు ఇప్పటికే అంచనాలను పెంచాయి. 

Rajinikanth Kaala Dog Cost 2 Crores

Rajinikanth Kaala Dog Cost 2 Crores
Rajinikanth Kaala Dog Cost 2 Crores

కాలా చిత్రం యొక్క పోస్టర్లు లో ఒకటి, రజినీకాంత్ ఒక కుక్కతో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఆ కుక్క గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చాయి, రజినీకాంత్ ఆ కుక్క ని టచ్ చేసాడు, ఇంకేముంది ఆ కుక్క బంగారం కంటే విలువైనది ఐయిపోయింది. కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఈ కుక్క ని కొనటానికి అనేక మంది ముందుకు వచ్చారు. కుక్క కోసం 2 కోట్ల రూపాయిల నుంచి 3 కోట్ల రూపాయిలు ఇవ్వటానికి ముందికి వచ్చారు.

కాని డైరెక్టర్ రంజిత్ దీనికి నిరాకరించాడు, తన కుక్క పిల్లని తన బిడ్డలా పెంచుకున్నాడు. డైరెక్టర్ రంజిత్ మరియు అతని బృందం చెన్నై వీధుల్లో ఒకదానిని వారి శోధనలో భాగంగా దీనిని కనుగొన్నారు. అనేక కుక్కల నుండి, దర్శకుడు చివరికి ఈ ‘ప్రత్యేక’ కుక్కను ఎంచుకున్నారు. రజినీకాంత్ కూడా కుక్కని చాలా ఇష్టపడ్డాడని రంజిత్ చెప్పాడు, రజినీకాంత్ దీనికోసం ప్రత్యేక కుక్క బిస్కెట్లు సెట్స్ కి తీసుకువచ్చారు అని చెప్పాడు.

SHARE