రానా తో పెళ్లి విషయంపై రాకుల్ షాకింగ్ కామెంట్స్

Rakul Preet Clarifies On Marry With Rana

రానా తో పెళ్లి విషయంపై రాకుల్ షాకింగ్ కామెంట్స్

రానా దగ్గుబాటి ప్రస్తుతం రాబోయే సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అతని కెరీర్ లో మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. మరొక వైపు, అతను ఈ సంవత్సరం చివరి నాటికి వివాహం అవుతుందని పుకార్లు వచ్చాయి మరియు అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే అతనికి పెళ్లి సంబంధం వెతకటం మొదలుపెట్టారు.

Rakul Preet Clarifies On Marry With Rana
Rakul Preet Clarifies On Marry With Rana

ఇతివరుకు రానా త్రిష తో లవ్ లో ఉన్నాడు అని ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అని అని పళ్ళు పుకార్లు కోడ వచ్చాయి. తర్వాత త్రిష పోయి రాకుల్ తో లింక్ చేసారు. రాకుల్, రానా ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు కొని చోట్ల పుకార్లు వచ్చాయి. 

ఈ పుకార్లకీ రాకుల్ తన స్నేహితులతో తో స్పందిస్తూ, మేము ఇద్దరం డేటింగ్ లో లేము అని చెపింది. రానా తో మంచి ఫ్రెండ్షిప్ తో ఉంది నాకు సో ఇకనుంచి ఇలాంటి రుమోర్స్ ని స్ప్రెడ్ చేయకండి అని చెపింది. అంతే కాకుండా ప్రస్తుతం తన మైండ్ లో లవ్ అనే ఆలోచనే లేదు అని చెపింది. కేవలం నాకు మాత్రమే కాదు, రానా కి కోడ ప్రస్తుతం పెళ్లి అనే ఆలోచన లేదు అని రాకుల్ తన స్నేహితులతో చెపింది.

SHARE