రామ్ చరణ్ కి ఈ భామ.. మరి ఎన్టీఆర్ కి ఎవరు..?

రామ్ చరణ్ కి ఈ భామ.. మరి ఎన్టీఆర్ కి ఎవరు..?

ఎస్ ఎస్ రాజమౌళి త్వరలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ తీయనున్న విషయం అందరికి తెలుసు. ఈ సినిమాకోసం ఎప్పటినుండో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు లో సెట్స్ పైనకి వెళ్లనుంది ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్స్ శర వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లను ఎంపిక చేసే పని లో పడ్డారు చిత్ర బృందం. అందులో రాశి ఖన్నాను ఒక హీరోయిన్ గా ఎంపిక చేసారు.. ఇప్పటికే వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న రాశిఖన్నా చరణ్ కి జోడి అంట.

మరి ఇప్పుడు తారక్ కి ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తే బాగుంటుందని అన్వేషణలో పడ్డారంట సినీ బృందం. దక్షిణాదిలో ప్రముఖ గ్లామర్ తారను ఎంపిక చేయబోతున్నారని సమాచారం.. చూద్దాం ఎం అవుతుందో..

SHARE