ప్రియ పై పంచ్ వేసిన సాయి పల్లవి..!

ప్రియ పై పంచ్ వేసిన సాయి పల్లవి..!

సలహాలు ఇవ్వడానికి కష్టపడాలిసిన అవసరం ఉండదు. ఎందుకంటే అవి ఉచితం ఎవరు ఎవరికైనా ఇవోచ్చు.. మన హీరోయిన్ల విషయం లోను అదే జరుగుతోంది.. అసలు సలహా ఇచ్చినట్ట వార్నింగ్ ఇచ్చినట్టా అని నెటిజన్లు తెగ కన్ఫ్యూషన్ తో కొట్టుకుంటున్నారు.. అసలు మాటర్ ఏంటి అంటారా..

ఓవర్నైట్ లో స్టార్డం క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయి ఎవరు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకువచ్చేది. ప్రియ ప్రకాష్ వారియర్ అరె సినిమా రిలీజ్ కూడా కాకుండా ఒక చిన్న వీడియో క్లిప్ తో తాను అంత క్రేజ్ ఎలా సంపాదించింది. అంటే అంత సోషల్ మీడియా మహిమ అని చెప్పుకోవడం లో ఎటువంటి సందేహం లేదు. స్టార్డం నిర్ణయించాలి అంటే ఎదో అవార్డులు తీసుకోవడం లొనే కాదు ఫాలోయర్స్ తో కూడా స్టార్డం లు తెచ్చుకోవచ్చు అని నిరూపించింది ఈ మల్లు బ్యూటీ.

అసలు మాటర్ లోకి వెళ్తే మన హీరోయిన్ సాయి పల్లవి అదేనండి ఫిదా తో తెలుగులో అందరికి క్రష్ అయిపోయిన అమ్మాయి ఇగ అప్పటినుండి తన కెరీర్ కు బ్రేక్ లేకుండా దూసుకు పోతుంది. తెలుగు తమిళ్ లో అయితే ఇక చేప్పనవసరం లేదు. ఒక్క ప్రేమమ్ సినిమా తీసి హైలైట్ అయిన సాయి పల్లవి కెరీర్ ప్రస్తుతానికి బాగానే ఉంది అని చెప్పుకోవాలి. అయితే ఈ మల్లు బ్యూటీ ప్రియ కి ఒక సలహా ఇచ్చింది. అది సలహా న వార్నింగ్ గా మీరే చెప్పండి. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండా ఇతర బాషాలనుండి ఆఫర్లు అందుకుంటున్న ప్రియ చాలా జాగ్రత్తగా ఉండాలని రెమ్యూనరేషన్ కోసం కక్కుర్తి పడి చెడ్డ స్క్రిప్ట్ లని ఒప్పుకొని సంతకాలు చేయొద్దు అని తన లాగా మంచి స్క్రిప్ట్ క్యారెక్టర్ ఉన్న స్క్రిప్ట్ లని ఎంచుకోవాలి అని చెప్పింది.. 

స్టార్డం సంపాదించడం ఈసీ నే అని కానీ దానిని సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అని అది బాలన్స్ చేసుకుంటేనే తాను కెరీర్ లో మంచిగా సక్సెస్ అవుతుందని చెప్పింది. సాయి పల్లవి. మరి ఈ సలహాలని ప్రియ ఎలా తీసుకుంటుందో చూడలి.

SHARE